AP 3 Capitals : By Having 3 Capitals We Can Have Lot Of Development - MLA Seediri Appalaraju
  • 3 years ago
On Friday, ministers Kodali Nani Sidiri Appalaraju announced his support for the 80-day hunger strike by the Bahujan Conservation Committee in support of 3 capitals in the Amravati region of Krishna district. He said that development would take place with 3 capitals and decentralization would increase employment opportunities.
#AP3Capitals
#SeediriAppalaraju
#KodaliNani
#ChandrababuNaidu
#APCMJagan
#AndhraPradesh

కృష్ణ జిల్లాలో అమరావతి ప్రాంతం లో 3 రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి 80 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలకు శుక్రవారం మంత్రులు కోడలి నాని సీడిరి అప్పలరాజు మద్దతు ప్రకటించారు. 3 రాజధానులతోనే అభివృద్ధి జరుగుతుందని వికేంద్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
Recommended