T Natarajan Inspires Everyone With His Success Story | Oneindia Telugu

  • 3 years ago
Thangarasu Natarajan is an Indian cricketer. He made his international debut for the India cricket team in December 2020. He plays for Sunrisers Hyderabad in the Indian Premier League and for Tamil Nadu in domestic cricket
#TNatarajan
#Teamindia
#Indvsaus
#Indvsaus2020
#Tamilnadu
#Nattu

తంగరసు నటరాజన్.. ఐపీఎల్ 2020 సీజన్ వరకు పెద్దగా ఎవరీకి తెలియని పేరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కట్టుదిట్టమైన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత క్రికెట్ జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వరుస పరాజయాలతో చతికిలపడ్డ భారత జట్టుకు అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి ఓదార్పు విజయాన్నందించాడు. ఆ వెంటనే టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక్కడా ప్రత్యర్థి పనిపట్టి గెలిపించాడు. దీంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడమే మిగిలింది. ఓసారి నట్టూ స్టోరీ ఏంటో చూద్దాం.

Recommended