AP CM Jagan Brings IAS Sri Lakshmi To AP Cadre కేంద్రం వద్దన్నా క్యాట్‌ సాయంతో...!!
  • 3 years ago
Telangana ias sri lakshmi shifted to ap cadre, cat allows ias srilakshmi to ap cadre. cm jagan success in bringing ias srilakshmi to ap cadre
#iassrilakshmishiftedapcadre
#SriLakshmi
#APCMJagan
#IAS
#Telanganaiassrilakshmi
#AndhraPradesh
#cat
#GaliJanardhanaReddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పలు కీలక శాఖల్లో పనిచేసిన ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ఆయన మరణానంతరం జగన్ అక్రమాస్తులు, గాలి జనార్ధన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. స్వతహాగా ఏపీకి చెందిన ఆమె రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ క్యాడర్‌కు వెళ్లాల్సి వచ్చింది.
Recommended