#FarmLaws : Agri Reforms Will Increase Farmers Income: PM Modi |#FICCI
  • 3 years ago
During virtual general meeting of FICCI on December 12, Prime Minister Narendra Modi said that the new reforms in farm laws will result in more investments in the agriculture sector. He said, “We had seen walls between agriculture sector and other areas associated with it - be it agriculture infrastructure, food processing, storage or cold chain.
#NarendraModi
#FarmLaws
#FICCI
#Agriculture
#DelhiChalo
#FICCI93rdannualgeneralmeeting
#AgriReforms
#FarmersIncome

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాల్లో రైతుల అభ్యంతరాల మేరకు సవరణలు చేసేందుకు కేంద్రం సిద్దమైనా వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందేనని అన్నదాతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీ ఇవాళ స్పందించారు. ఢిల్లీలో జరుగుతున్న ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ... దేశంలో వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకతను గుర్తుచేశారు.
Recommended