Ind Vs Aus : Bumrah’s Straight Drive Hits Cameron Green, Siraj Rushes For Help

  • 3 years ago
Mohammed Siraj’s spirit of cricket wins hearts during India vs Australia A Mohammed Siraj, at the non-striker's end, dropped his bat and immediately rushed to check on Green
#Siraj
#MohammedSiraj
#Bumrah
#JaspritBumrah
#PatrickRowe
#Camerongreen
#Green
#Indvsaus
#Indvsaust20
#Indiavsaustralia

ఆస్ట్రేలియా-ఎ తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట జస్‌ప్రీత్‌ బుమ్రా అర్థసెంచరీతో ఆ‍కట్టుకున్నాడు. అయితే,భారత్‌ ఇన్నింగ్స్‌ 45వ ఓవర్‌లో బుమ్రా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ షాట్‌ పొరపాటున గ్రీన్‌ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గ్రీన్‌ పిచ్‌లోనే కూలబడ్డాడు.

Recommended