Watch Parrots Helping Owners ఇలాంటి చిలుక ని పెంచుకుంటే...!!
  • 3 years ago
Pet Parrots and Their Owners A Unique Relationship
#PetParrots
#ParrotsHelpingOwners
#PetOwners
#ParrotsOwnersUniqueRelationship
#Viral
#Pets

చిలుకలను చూడగానే ఏంతో చూడముచ్చటగా అన్పిస్తుంది . ఇక మాట్లాడే చిలుక ను చూస్తే ఇంకా ముద్దుముద్దుగా ఉంటుంది. అదే తమ యజమానులకు సహాయం చేసే చిలుక ను చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక ఈ వీడియో లో ఉన్న చిలుక తన యజమానికి ఎలా సహాయం చేస్తుందో మీరే చూడండి.