2 years ago

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers

Filmibeat Telugu
Filmibeat Telugu
Bigg Boss Telugu 4 : Rahul Sipligunj video post Instagram goes viral.
#Rahulsipligunj
#Abijeet
#Sohel
#Ariyana
#Ariyanaglory
#Avinash
#Monal
#Harika
#Noel

బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్‌కు ఓ ఇమేజ్ ఉంది. అయితే మామూలుగానే రెండో సీజన్ విజేతగా కౌశల్ నిలిచినప్పుడు కొంత వ్యతిరేకత ఎదురైంది. కౌశల్ కంటే గీతా మాధురి విన్నర్ అవ్వాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ కంటే శ్రీముఖి విన్నర్ కావాల్సిందని గుసగుసలు వినిపించాయి.

Browse more videos

Browse more videos