Ind vs Aus 2020,3rd ODI:Hardik Pandya,Jadeja Register Record Partnership For 6th Wicket In Australia

  • 3 years ago
Ind vs Aus 2020,3rd ODI : Hardik Pandya and Ravindra Jadeja added 150 runs together in just 108 balls as they broke a 21-year-old record for the highest 6th-wicket partnership against Australia in ODI cricket.
#IndvsAus2020
#HardikPandya
#RavindraJadeja
#ViratKohli
#RohitSharma
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#JaspritBumrah
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసింది. టీమిండియా భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలే. 152 పరుగులకే కీలక 5 వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా.. ఒక దశలో 200 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది.

Recommended