#PerniNani : మంత్రి Perni Naniపై దుండగుడి దాడి.. కాళ్లకు దండం పెట్టడానికి వచ్చి పదునైన తాపీతో..!
  • 3 years ago
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన సంభవించింది. ఈ హత్యాయత్నం నుంచి మంత్రి తృటిలో తప్పించుకోగలిగారు. మంత్రి కాళ్లకు దండం పెట్టడానికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి అనూహ్యంగా ఆయనపై దాడికి పాల్పడ్డాడు.

#PerniNani
#APTransportMinister
#Machilipatnam
#KrishnaDistrict
#APGovt
#AndhraPradesh
Recommended