Top News : BJP GHMC Manifesto Details | Nivar Update | DGCA Update
  • 3 years ago
The Telangana unit of Bharatiya Janata Party (BJP) on Thursday released its election manifesto for the upcoming Hyderabad civic polls in which many promises have been made ranging from free electricity to free water. The “GHMC 2020 manifesto” was released by former Maharashtra chief minister and Bihar election in-charge, Devendra Fadnavis, in Hyderabad.
#Hyderabad
#Ghmcelections2020
#Nivar
#Nivarupdates
#DGCA

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం వెల్లడించింది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
Recommended