Nivar Cyclone Landfall Visuals : భీతావహంగా తుఫాన్ అనంతరం పరిస్థితులు... తుఫాన్ తీరం దాటే ప్రక్రియ
  • 3 years ago
The very severe cyclonic storm, Nivar has crossed the coast near Puducherry, said India Meteorological Department (IMD) early on Thursday.
#CycloneNivar
#NivarCycloneLandfall
#cyclonicstormNivarcrossedcoast
#NivarPuducherrycoast
#TamilNadu
#CycloneNivarimpactonandhraprades
#NivarCyclone
#NivarlandfallMamallapuramKaraikal
#Nivar
#Heavyrains
#Andhrapradesh
#GatiCyclone
#HeavyRainsInAP
#RainsInAP
#chennairains
#Chennaiweather
#ChennaiRain
#NivarCycloneUpdate
#Chennai

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ నివార్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో ఈ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది. వాయుగుండంగా మారింది. తీరాన్ని దాటిన అనంతరం తన దిశను స్వల్పంగా మార్చుకుంది. వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడింది. ఏపీ సహా తమిళనాడు, పుదుచ్చేరి అధికార యంత్రాంగాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ తుఫాన్.. అనంతరం పరిస్థితులు భయానకంగా తయారయ్యాయి
Recommended