#NivarCyclone : Mamallapuram వద్ద తీరం దాటనున్న నీవర్ , భారీగా ఈదురుగాలులు... భారీ వర్షాలు...!

  • 4 years ago
Cyclone Nivar is expected to make landfall between Mamallapuram and Karaikal late on Wednesday with a wind speed of up to 145kmph, according to IMD.
#CycloneNivar
#TamilNadu
#NivarCyclone
#NivarlandfallMamallapuramKaraikal
#Nivar
#Heavyrains
#Andhrapradesh
#GatiCyclone
#HeavyRainsInAP
#RainsInAP
#chennairains
#Chennaiweather
#ChennaiRain
#NivarCycloneUpdate
#Chennai

నీవర్ తుఫాన్ తీవ్రంగా మారనుంది. ఇవాళ సాయంత్రం తమిళనాడులో గల మమల్లపురం వద్ద తీరం దాటనుంది. ఇదీ చెన్నైకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద నుంచి కూడా తీరం దాట నుంది. బుధవారం (నవంబర్ 25) సాయంత్రం 5 గంటల నాటికి అతి తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ, దాని వేగంలో మార్పుల కారణంగా బుధవారం రాత్రి 8 గంటల తర్వాతే తీరాన్ని తాకుతుందని, గరిష్టంగా బుధవారం అర్ధరాత్రిలోపే తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Recommended