గో-కార్ట్ నైన్‌బోట్ లాంచ్ చేసిన లంబోర్ఘిని ; వివరాలు

  • 4 years ago
చైనా టెక్ దిగ్గజం షియోమి ఇటీవల తమ నైన్‌బోట్ గో-కార్ట్ ప్రోను స్పెషల్ లంబోర్ఘిని-ఎడిషన్‌లో పరిచయం చేసింది. నైన్‌బోట్ గో-కార్ట్ ప్రో లంబోర్ఘిని ఎడిషన్ ఇటాలియన్ బ్రాండ్ యొక్క హురాకాన్ సూపర్ కార్ నుండి ప్రేరణ పొందింది.

రెండు సంస్థలు సంయుక్తంగా గో-కార్ట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేసి విడుదల చేస్తున్నాయి. ఈ వాహనం మార్కెట్లో ఉన్న లగ్జరీ లంబోర్ఘిని కార్ల కంటే చౌకైనది. ఈ వాహనాన్ని నైన్‌బోట్ గో-కార్ట్ ప్రో లంబోర్ఘిని ఎడిసన్ పేరుతో లాంచ్ చేశారు. ఈ చిన్న ఎలక్ట్రిక్ వాహనం పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలా రూపొందించబడింది.

లంబోర్ఘిని గో-కార్ట్ నైన్‌బోట్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Recommended