ICC Test Championship Rules Changed,Team India Slips To Second Place
  • 3 years ago
The International Cricket Council (ICC), on Thursday, have announced a new points system in place to determine the final standings of the first edition of the World Test Championship. Before the new rules were imposed, Team India were at the top of the points table but now have fallen to the No.2 spot behind Australia.
#ICCTestChampionship
#ICC
#TeamIndia
#WorldTestChampionship
#ICCNewRules
#Cricket
#ViratKohli
#AnilKumble

టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) మార్చేసింది. ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ఆయా జ‌ట్ల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. కరోనా వైరస్ మ‌హ‌మ్మారి వ‌ల్ల టెస్ట్ చాంపియ‌న్‌షిప్ రూల్స్‌లో మార్పు తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని ఐసీసీ ఓ ప్రకటనలో చెప్పింది.
Recommended