Jagannanna Thodu : జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్..వారికి రూ. 10వేల ఆర్ధిక భరోసా!
  • 3 years ago
YS Jagan decided to provide financial assistance to street vendors on November 25 under the name Jagannanna Thodu. street vendors will be given a financial support of Rs 10,000 and their business support through interest free loans.
#YSJaganMarkGovernance
#YSJaganCares
#YSRSunnaVaddi
#APCMJagan
#jaganannathodu
#APGovt
#streetvendors
#interestfreeloans
#AndhraPradesh1sq1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పిన జగన్ ఇప్పటికే పిల్లల చదువు దగ్గర నుండి వృద్ధుల వరకు ఆర్ధికంగా అండగా ఉండేందుకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
Recommended