భారత్‌పై Barack Obama ప్రశంసలు.. 'A Promised Land' పుస్తకంలో ఆసక్తికర విషయాలు ప్రస్తావన!
  • 3 years ago
Even though he had never been to India before his presidential visit in 2010, former US president Barack Obama’s fascination of the country harked back to his childhood years, when he would listen to the Hindu epics — Ramayana and the Mahabharata.
#BarackObama
#India
#PMModi
#USElection2020
#JoeBiden
#DonaldTrump
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తాను అధికారంలో ఉన్న కాలంలో భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. ఒబామా రాసిన 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. దీంతో ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందే ఎంతో ఆదరణ దక్కించుకుంది.
Recommended