Revanth Reddy Over Flood Relief : వరదసాయం పంపిణీ నిధుల లెక్కలు బయట పెట్టాలి !!

  • 4 years ago
TPCC working president and Malkajgiri MP A Revanth Reddy on Friday Lashes Out At TRS Leaders And KCR, KTR Over the distribution of flood relief.
#HyderabadFloods
#MalkajgiriMPRevanthReddy
#FloodRelief
#TRS
#CMKCR
#KTR
#floodreliefMoneydistribution
#Rains
#Telangana

టీఆర్‌ఎస్ నాయకులపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరదసాయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పందికొక్కుల్లా తినేస్తున్నారని ఆరోపించారు, వరదసాయం పంపిణీ నిధుల లెక్కలు బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Recommended