US Election 2020 : అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు భారతీయులు..! || Oneindia Telugu
  • 3 years ago
US Election 2020 : In an impressive show, all the four Indian-American Democratic lawmakers — Dr Ami Bera, Pramila Jayapal, Ro Khanna and Raja Krishnamoorthi — have been re-elected to the US House of Representatives.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#Elections2020USA
#DrAmiBera
#PramilaJayapal
#RoKhannaandRajaKrishnamoorthi
#democraticparty
#UnitedStates

హోరాహోరీగా సాగుతున్న అమెరికా ఎన్నికల్లో భారతీయులు మరోసారి సత్తా చాటారు. గతంలో అమెరికన్‌ కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ వివిధ హోదాల్లో భారతీయులు ఎన్నికవగా.. తాజా ఎన్నికల్లోనూ మనోళ్లు సత్తా చాటుకున్నారు.
Recommended