Bihar Phase 2 Assembly Polls : పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు.. ఓటు వేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి!
  • 3 years ago
Voting is going on for phase 2 of the Bihar assembly elections which will see 94 constituencies spread across 17 districts. cm nitish kumar, cm candidate of grand alliance tejashwi yadav, and her mother and former cm rabri devi also cast their vote this morning.
#BiharElections2020
#BiharPollsPhase2
#BiharPolls
#NitishKumar
#BJPJDU
#RJD
#ChiragPaswan
#TejashwiYadav
#BiharAssemblyElection2020
#BiharElections2020LiveUpdates
#PMModi
#RahulGandhi
#LJP
#Bihar
#Patna
#Elections

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. 17 జిల్లాల్లోని 94 స్ధానాల్లో జరుగుతున్న పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
Recommended