#DubbakaByPolls : వాడీ వేడిగా దుబ్బాక ఉప ఎన్నిక.. TRS BJPల తప్పుడు ప్రచారాలపై ఉత్తమ్ ఫైర్!
  • 3 years ago
దుబ్బాక ఉప ఎన్నిక సందర్బంగా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం బీజేపి, టీఆర్ఎస్ ల మద్య యుద్ద వాతావరణం చోటుచేసుకోగా, ఓటమి భయం పట్టుకున్న గులాబీ, బీజేపి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపైన అవాస్తవాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది.

#DubbakaByPolls
#DubbakaByElections2020
#UttamKumarReddy
#RevanthReddy
#TRS
#KCR
#HarishRao
#CherukuSrinivasaReddy
#MuthyamSrinivasaReddy
#Congress
#TelanganaCongress
Recommended