#Lockdown2 : 2nd Coronavirus Wave Tension In India || Oneindia Telugu
  • 3 years ago
Europe hit by 2nd Coronavirus wave: France gear up for new lockdowns as second COVID-19 wave sweeps Europe
#Lockdown2
#2ndCoronavirusWave
#EmmanuelMacron
#Europe
#CoronavirusInIndia
#France2ndLockdown
#SecondCOVID19Lockdown
#WHO
#COVID19Casesinindia
#PMModi
#secondCOVID19wavesweepsEurope

ఇటీవలి కాలంలో ఐరాపా దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అత్యంత తక్కువ సమయంలో ఇంత భారీ కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారని పేర్కొంది. యూరోప్‌లో 1.3 మిలియన్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
Recommended