Fact check:Watch Signal Crossing The Road But It's Not From Hyderabad రోడ్డు దాటుతున్న సిగ్నల్!!
  • 4 years ago
Hyderabad Floods: Watch Signal Lights Crossing The Road, First Time In History. Video Viral In Social media Ahead of Hyderabad Floods. a video of a traffic signal post floating down a waterlogged street has gone viral. This has been shared by many users. One user in fact wrote, 'first time in history. Signal crossing the road

#HyderabadFloods
#HyderabadRains
#Signalcrossingtheroad
#1908MusiFloods
#TrafficSignal
#TrafficSignalCrossingRoadinChina
#TelanganaRains
#HelplineNumbers
#GHMC
#waterlogging
#trafficjams
#heavyrains
#Hyderabadheavyrains

రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ఎంతలా అతలాకుతలం చేశాయో తెలిసిందే. నాలాలు,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న దృశ్యాలు, వరద నీళ్లలో మనుషులు గల్లంతైన దృశ్యాలు,కార్లు ఇతర వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయిన దృశ్యాలు... ఇలా వర్ష బీభత్సానికి సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్ వరదలకు ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కూడా కొట్టుకుపోతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ట్రాఫిక్ సిగ్నల్ రోడ్డు దాటడం చూస్తున్నానంటూ ఓ నెటిజన్ దీనిపై ఫన్నీ కామెంట్ చేశాడు. అయితే హైదరాబాద్‌లో వరద నీళ్లకు నిజంగానే ఆ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కొట్టుకుపోయిందా...?ఇదంతా నిజమేనా..? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి ఇది జరిగింది చైనాలోని యులిన్ నగరంలో. రెండేళ్ల క్రితం అక్కడ కురిసిన అతి భారీ వర్షాలకు సిగ్నల్ పాయింట్ సైతం నీళ్లలో కొట్టుకుపోయింది. అదే వీడియోను ఇప్పుడు కొంతమంది నెటిజెన్స్ #Hyderabadrains పేరుతో షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేసేవాళ్లు ఇది హైదరాబాద్‌కి సంబంధించి కాదని గమనించాల్సి ఉంటుంది.
Recommended