IPL 2020: Washington Sundar Reveals MS Dhoni’s Contribution Behind His Improved Show|Oneindia Telugu
  • 4 years ago
The fact that I played in RPS under Mahi bhai helped me evolve as a cricketer and since then I have been learning and evolving as a bowler as well, Washington Sundar On MS Dhoni

#IPL2020
#WashingtonSundar
#MSDhoni
#KXIPVSRCB
#RPS
#Gayle
#Viratkohli
#WashingtonSundarOnMSDhoni

గతంలో రైజింగ్‌ పుణె సూపర్ జెయింట్ జట్టుకు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే ఆడాను. అప్పుడు నేను క్రికెటర్‌గా పరిపక్వత సాధించడానికి మహీ చేసిన సాయం మరువలేనిది. పుణెకు ఆడిన సమయంలోనే నేను బాగా మెరుగయ్యా. అందుకు కారణం మహీ భాయ్. ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఒక బౌలర్‌గా ఎదిగింది మహీ నాయకత్వంలోనే. నేను ఈ స్థాయిలో ఉండటానికి ధోనీనే కారణం' అని వాషింగ్టన్‌ సుందర్‌ తెలిపాడు.
Recommended