G Kishan Reddy @AIIMS - ఎయిమ్స్ నిర్మాణానికి భూమి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు!!
  • 4 years ago
Union Minister for state home affair G Kishan Reddy has inspected AIIMS at Bibinagar. Later Spoke With Media

#GKishanReddy
#GKishanReddyinspectsAIIMSHospital
#COVID19frontlinewarriors
#TelanganaBibinagarAIIMS
#UnionMinisterGKishanReddy
#HyderabadFloods
#Hyderabadrains
#Coronavirus
#Telangana

శ‌నివారం ఎయిమ్స్ ని సందర్శించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. .. అక్క‌డి అధికారులతో సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోది అధికారంలోకి వచ్చిన తరువాత ఎయిమ్స్ ను అభివృద్ధి చేసామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎయిమ్స్ కోసం కేంద్రం రూ .1000 కోట్లు కేటాయించిందని, ఆపై ఎయిమ్స్ నిర్మాణానికి భూమి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Recommended