Quad Meet : China టార్గెట్ గా సమిష్టి నిర్ణయాలతో ముందుకుసాగానున్న 4 దేశాలు! || Oneindia Telugu

  • 4 years ago
The second ministerial meeting of the Quadrilateral Security Dialogue, also known as the Quad, took place in Tokyo on Tuesday, a year after the foreign minsters of India, Australia, Japan and the US met for the first time in New York on the sidelines of the United Nations General Assembly.
#QuadMeet
#SJaishankar
#MikePompeo
#USIndiarelationship
#EastChinaSea
#China
#Coronavirus
#Ladakh

జపాన్‌లోని టోక్యో వేదికగా జరిగిన క్వాడ్ సమావేశంలో (క్వాడ్రిలాటరల్ డైలాగ్) అమెరికా,భారత్,ఆస్ట్రేలియా,జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. గతేడాది మొదటిసారిగా న్యూయార్క్‌లో క్వాడ్ సమావేశం జరగ్గా.. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది క్వాడ్ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended