Unlock 5.0 Guidelines : అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు.. ఏవేవి తెరుచుకుంటున్నాయంటే..! || Oneindia Telugu
  • 4 years ago
The ministry of home affairs has announced a detailed guideline of Unlock 5, to be effective from October 1, shortly. Despite a steep rise in the number of Covid-19 cases in the country, the home ministry has made it clear that there would be more relaxations and fewer restrictions, though local administrations in some states are heavily relying on voluntary curfew, local lockdowns etc.
#Unlock5
#Unlock5Guidelines
#Theaters
#Schoolsreopen
#CinemaHalls
#ministryofhomeaffairs
#PMModi
#Covid19
#lockdown

అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది.