SP Balasubrahmanyam Health Condition Is Extremely Critical - MGM Hospital | Oneindia Telugu
  • 4 years ago
Singer SP Balu Health Condition deteriorates, highly critical.
#SPBalasubrahmanyam
#Spbalu
#MGMHospital
#Chennai

బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
Recommended