Nikhil Siddharth Stylish Look After Marriage

  • 4 years ago
Nikhil Siddhartha is an actor in the Telugu film industry Tollywood in India. Hero Nikhil recently got married, after marriage nikhil siddhart tried to get muscle body, the new look is viral in social media.
#NikhilSiddharth
#ArjunSuravaram
#NikhilSiddharthwedding
#PallaviVarma
#Tollywood
#Hyderabad


నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో.. అతను ఎంచుకునే మంచి సినిమాల వల్ల నిఖిల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మిల్కీ బోయ్ ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయ్యాక ఈ హీరో మరింత స్టైలిష్ గా మారిపోయాడు.

Recommended