#PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu
  • 4 years ago
Kangana Ranaut has come out in support of Payal Ghosh On Anurag Kashyap's Matter

#PayalGhosh
#AnuragKashyap
#KanganaRanaut
#Bollywood
#DirectorAnuragKashyap
#పాయల్ ఘోష్

పాయల్ ఘోష్ ఉన్నట్టుంది నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఆమె చేసిన ఆరోపణలు, వివరించిన తీరు అలాంటిది. బాలీవుడ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ దేశమొత్తం ఉలిక్కిపడింది.