Apple Store Online India Launch On September 23 | Oneindia Telugu

  • 4 years ago
Apple Store Online India Launch On September 23
#Apple
#Appleevent
#Timcook
#Appleonlinestore
#Applestore
#TimcookIndia

టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశీయంగా ఆపిల్ తన తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ శుక్రవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తద్వారా తమ కస్టమర్లకు మరింత చేరువవుతున్నట్టు తెలిపారు

Recommended