Sunrisers Hyderabad Playoffs Chances సన్‌రైజర్స్‌ ప్రత్యేకత అదే ! ప్లేఆఫ్స్‌లో కచ్చితంగా ఉంటుంది!!
  • 4 years ago
Sunrisers Hyderabad come into IPL 2020 with a balanced squad. Here we analyse the strengths, weaknesses, opportunities and Playoffs Chances of the SRH squad.

#IPL2020
#SunrisersHyderabad
#DavidWarner
#SunrisersHyderabadPlayoffsChances
#SRH
#BhuvneshwarKumar
#JonnyBairstow
#MohammadNabi
#KaneWilliamson
#RashidKhan
#ManishPanday
#IPL2020TeamsPlayersList
#spinners


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌)‌ ఏడేళ్లుగా ఆడుతోంది. ఇది ఎనిమిదవ సీజన్. డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత 2012లో సన్‌రైజర్స్‌ ఎంట్రీ ఇచ్చింది. 2012 నుంచి ఒకసారి టైటిల్‌.. మరోసారి రన్నరప్‌.. మూడు మార్లు నాలుగో స్థానంలో నిలిచి అద్భుత ప్రదర్శన చేస్తోంది. రెండు సార్లు మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్‌లో విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. భారీ అంచనాలు లేకపోయినా.. పెద్ద స్టార్లు లేకపోయినా సత్తాచాటడం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత. పటిష్ట బౌలింగ్ విభాగంతో నెట్టుకొస్తోంది. ఎప్పటిలానే ఈసారి కప్ పట్టాలని సన్‌రైజర్స్‌ చూస్తోంది. ఓసారి ఆ జట్టు బలాలు, బలహీనతలు చూద్దాం.
Recommended