3 years ago

Kangana Ranaut : Mumbai ని మళ్లీ POK తో పోల్చిన కంగనా || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Kangana Ranaut reaches mumbai with y category security.
#KanganaRanaut
#UdhavThackeray
#Mumbai
#Bollywood
#Karnisena
#Shivsena
#BMC

కంగన రనౌత్ ముంబైకి చేరుకొనే ప్రయాణంలో భాగంగా మంగళవారం రాత్రే మనాలి నుంచి బయలు దేరి మండి జిల్లాలోని తన పూర్వీకులు గ్రామానికి చేరుకొన్నారు. తన పూర్వీకుల గ్రామంలోని పురాతన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె వెంట సొదరితోపాటు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు.

Browse more videos

Browse more videos