Sri Reddy's 2020 Future Husband 2020లో నా ఫ్రెష్ బాయ్‌ఫ్రెండ్.. కాబోయే మొగుడు వీడే ! || Oneindia

  • 4 years ago
Sri Reddy ABout Her 2020 New Boyfriend And future Husband. Introducing my fresh new 2020 boyfriend,my future husband 1st time to the screen .. Sri Reddy posted in Facebook

#SriReddy
#SriReddyfacebookpost
#SriReddy2020FutureHusband
#RanaMihikaBajajmariage
#SriReddyMarriage
#daggubatiabhiram
#tollywood
#శ్రీ రెడ్డి
శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ఘాటు పదాలతో పోస్ట్ చేస్తుందో.. అంతే హాటు ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఇలా పోస్ట్‌లు, ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది శ్రీరెడ్డి. సినీ రాజకీయ అంశాలపై నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది.

Recommended