#IndoChinastandoff : HAL Light Combat Helicopters Deployed In Ladakh || Oneindia Telugu

  • 4 years ago
Ahead of border tensions, two Light Combat Helicopters developed by Hindustan Aeronautics Limited (HAL) have been deployed for operations at Leh to support Indian Air Force missions.

#IndoChinastandoff
#HALLightCombatHelicopters
#HindustanAeronauticsLimited
#IndianAirForcemissions
#IAFoperations
#Ladakh
#leh
#HALHelicopters
#chinesetroops
#indianarmy
#china


చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిఘాను పెంచుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన రెండు లైట్ కొంబాట్ హెలికాప్టర్(తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు)లను సరిహద్దులో దించింది. సరిహద్దులో చైనా కుట్రలపై ఈ హెలికాప్టర్లు నిఘా పెట్టనున్నాయి.