Sinabung Volcano:Indonesia లోని సుమత్ర దీవుల్లో బద్దలైన Sinabung అగ్నిపర్వతం.. చీకట్లో గ్రామాలు!!

  • 4 years ago
ఇండోనేషియాలోని సుమత్ర దీవుల్లో సీనాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున బూడిద బయటకు వచ్చి గాలిలో కలిసిపోయింది. 16,400 అడుగుల ఎత్తువరకు అగ్నిపర్వతం నుంచి బయటకు విడుదలైన పదార్థాలు గాల్లో కలిసిపోయాయి.

#SinabungVolcano
#Indonesia
#IndonesiasMountSinabung
#Sumatraisland
#Volcanos