తండ్రైన Hardik Pandya,తల్లీ బిడ్డా క్షేమం | Natasa Stankovic | Oneindia Telugu
  • 4 years ago
Hardik Pandya, Natasha Stankovic become parents to a boy; cricketer shares photo on Instagram. Natasa Stankovic and Hardik Pandya had revealed they were expecting their first child in May
#NatasaStankovic
#hardikpandya
#Teamindia
#Viratkohli
#Bollywood

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు తండ్రిగా ప్రమోషన్‌ వచ్చింది. తన జీవిత భాగస్వామి నటాషా స్టాన్‌కోవిచ్‌ ఇవాళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ ఓ ఫొటోను పాండ్య సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.
Recommended