Schools Reopen From September 5th in Andhra Pradesh
  • 4 years ago
The Andhra Pradesh government has decided to restart schools from September 5, however, the final decision will be taken based on the situation when the date approaches.
#SchoolsReopen
#coronavirus
#apgovernment
#AdimulapuSuresh
#jaganannagorumudda
#apSchoolsReopen
#AndhraPradesh
#jaganannagorumudda
#ఏపీ స్కూల్స్

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. కరోనా నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మెరుగైన విద్య తోపాటు విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం(జగనన్న గోరుముద్ద)పై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
Recommended