Mahesh Babu Praises Tamil Film "Oh My Kadavule" | తెలుగు రీమేక్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే..!!
  • 4 years ago
Mahesh babu likes tamil movie oh my kadavule, In the Tollywood industry, everyone is talking about the first look of Mahesh Babu's new film. Sarkaru vaari paata along with their title, Mahesh Babu's new look has also increased the dose of anticipation in the film. If not, there are many rumors of ruminations on this film
#MaheshBabu
#AshokSelvan
#RitikaSingh
#OhMyKadavule
#AshwathMarimuthu
#tollywood
#Kollywood
#Sarkaruvaaripaata


సాధారణంగా మహేష్ బాబు ఎవరిదైనా సినిమా నచ్చితే ఎవరు చెప్పకపోయినా కూడా ట్విట్టర్ లో సొంత నిర్ణయంతో ప్రమోషన్స్ డోస్ పెంచుతాడు. గతంలో చాలా సినిమాలపై సూపర్ స్టార్ పాజిటివ్ గా స్పంధించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక తమిళ్ మూవీ కూడా నచ్చడంతో వెంటనే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
Recommended