శ్రీరాముడు Nepal లోనే జన్మించాడు..Thori లో తవ్వకాలు చేపడుతున్న Nepal పురావస్తు శాఖ! || Oneindia
  • 4 years ago
Nepal's archaeological department plans to start studies and excavation in Thori in the country's south after Prime Minister K.P. Sharma Oli's claim that it is the "real birthplace" of Lord Ram, according to a media report on Thursday. Several top Nepalese political leaders from different parties have slammed Oli for making "senseless and irrelevant" remarks that Lord Ram was born in Thori near Birgunj and the real Ayodhya lies in Nepal. They have asked him to withdraw his controversial statement.

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో రాజకీయ వేడిని రగిలించాయి. ఆయన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కేపీ ఓలి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

#Nepal
#KPSharmaOli
#LordSriRam
#Thori
#Ayodhya
#Nepalarchaeologicaldept
#NepalPM
Recommended