Karan Johar Submit Resignation For MAMI Board || Oneindia Telugu

  • 4 years ago
Karan Johar likely to quit MAMI board post not receiving support from Bollywood amid nepotism debate
#SushantSinghRajput
#KaranJohar
#Bollywood
#Nepotism
#Mami
#DeepikaPadukone
#Mumbaifilmfestival

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి దెబ్బ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్‌పై గట్టిగానే పడినట్టు కనిపిస్తున్నది. బంధుప్రీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కరణ్ జోహర్ ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ పదవి నుంచి తప్పుకొన్నారు.

Recommended