PVP అరెస్టు అందుకేనా ? ఆరు నెలలుగా దౌర్జన్యం బెదిరింపులు....!! || Oneindia Telugu

  • 4 years ago
Ruling YSR Congress Party leader and Tollywood Film Producer Potluri Vara Prasad (PVP) arresed Based on the complaint of one Kailash Vikram, the Banjara Hills police registered a case against PVP.
#PVP
#PotluriVaraPrasad
#ysrcpleader
#PVPcinimas
#apcmjagan
#TollywoodFilmProducer
#పొట్లూరివరప్రసాద్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) అరెస్టు అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హౌస్ కస్టడీకి తరలించారు. కాస్సేపట్లో జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తారు.