#HappyBirthdayDishaPatani : Kohli,Dhoni కంటే Bumrah నే అసలైన మ్యాచ్ విన్నర్ : Disha Patani
  • 4 years ago
Disha Patani Reveals Jasprit Bumrah As Real Match Winner Among Virat Kohli & Dhoni
#HappyBirthdayDishaPatani
#DishaPatani
#HBDDishapatani
#bollywood
#Teamindia
#Viratkohli
#Msdhoni
#JaspritBumrah

తెలుగు సినిమా'లోఫర్'తో సినీ పరిశ్రమకు పరిచయమైన నటి దిశా పటాని.. నేడు(జూన్ 23) 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమమైన ఈ అందాల తార ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసింది.
Recommended