Shikhar Dhawan Feeds హంగ్రీ ఏనిమల్స్ With ఫ్యామిలీ!

  • 4 years ago
Shikhar Dhawan shared a video of him feeding “hungry animals” together with his son Zoraver as his spouse Aesha captures the dad-son duo.
#ShikharDhawan
#Animals
#Zoraver
#Lockdown
#COVID19
#Coronavirus
#IPL2020
#TeamIndia
#Cricket

టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. కుటుంబసమేతంగా ఆకలితో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించాడు. దీనికి సంబందించిన వీడియోను గబ్బర్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానాలతో పంచుకున్నాడు. వీడియోలో అతడితో పాటు కుమారుడు జోరావర్‌తో కూడా ఆవులకు ఆహారం అందించాడు.

Recommended