#RevanthReddy : Telangana Police Stopped Revanth Reddy @ His Home
  • 4 years ago
I have to do my job. Let me meet them once. If you have any problem, take me in your police vehicle."
#RevanthReddy
#TelanganaPolice
#KCR
#KTR
#GandhiHospitalIssue
#Lockdown
#Telangana


కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ని ఇవాళ పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న తనని ఎక్కడికి వెళ్లకుండా పోలీసులు ఆపేసారు. తాను ఓ ప్రెస్ మీట్ కు వెళ్లాలని చెప్పినా పోలీసులు అందుకు అనుమతించ లేదు
Recommended