#JaganannaChedhodu : AP CM Jagan Launched The Jagananna Chedodu Scheme Today
  • 4 years ago
AP CM Jagan mohan reddy launched the Jagananna chedodu scheme. It has decided to help belonging to laundry men , tailor, and barbers, . Under this scheme, government giving financial assistance of Rs.10,000 . deposited Rs 10,000 in bank accounts of the beneficiaries. The total number of beneficiaries accounting for 2.47 lakhs.
#JaganannaChedhodu
#ysjagan
#Jaganannachedoduscheme
#YSJaganMarkGovernance
#YSRCP
#APGovt
#AndhraPradesh

ఏపీ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంలో ముందు వరుసలో ఉంటుంది . ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కార్ తన దూకుడు కొనసాగిస్తుంది. కరోనా లాక్ డౌన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా సాయం అందించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు .
Recommended