India China border standoff Latest news
  • 4 years ago
India China border standoff Latest news
#IndiaChinafaceoff
#IndiaChinastandoff
#IndiaChinatalks
#భారత్ చైనాయుద్ధం
#Ladakh
#mea
#IndiaChinaborderdispute
#India hinapeacefultalks

గడిచిన నెల రోజులుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొంది. దీన్ని నివారించేందుకు పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో శనివారం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో భేటీ జరిగింది.
Recommended