CM Jagan Peshi Officer's Driver Among Five Tested Covid-19 Positive

  • 4 years ago
Coronavirus fears looms in andhra pradesh cmo, after a driver of an official working in cm jagan's peshi tested covid 19 positive. he was one of the five patients tested positive today.
#CMJagan
#Covid19
#Coronavirus
#CoronaCasesInAP
#AndhraPadeshcmo
#Covid19Vaccine

ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఏకంగా సీఎం జగన్ పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి డ్రైవర్ కే కరోనా పాజిటివ్ గా తేలడంతో CMOలో భయాలు నెలకొన్నాయి.

Recommended