T20 World Cup Could Be Held In New Zealand, Suggests Dean Jones
  • 4 years ago
Cricketer-turned-commentator Dean Jones believes that the T20 World Cup, currently slated to be held in Australia later in the year, could be staged in New Zealand as the country has controlled the COVID-19 pandemic and is slowly moving towards normalcy.
#T20WORLDCUP
#T20MensWORLDCUP
#T20WORLDCUP2020
#Deanjones
#CricketAustralia
#KevinRoberts
#Newzealand
#Cricket

ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌లో జరగొచ్చు అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ అయి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని యోచిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. దీంతో టోర్నీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Recommended