Krishna River Water Management Board On Consumption of Krishna water By Telugu States
  • 4 years ago
The Krishna River Water Management Board wrote letter to the two telugu states on Tuesday. The Krishna Board has explicitly assessed the consumption of Krishna river water for the last six years after the partition of the state.
#KrishnaRiverWaterManagementBoard
#PothireddypaduHeadRegulator
#telugustatesConsumptionKrishnawater
#Krishnariverwater
#apgovt


కేఆర్‌ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగపు లెక్కలను కృష్ణా బోర్డు స్పష్టంగా తేల్చి చెప్పింది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అంతర్రాష్ట్రాల నీటి వినియోగం ఒప్పందాల ప్రకారం ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకుందో స్పష్టం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. .
Recommended