CM YS Jagan Key Announcement Of Janata Bazars In Every Village
  • 4 years ago
Andhra Pradesh chief minister YS Jaganmohan Reddy made another key announcement of establishing Janta Bazars in every village across the state. He said farmers can sell their grains through janata bazars at their own village.
#JanataBazars
#APCMYSJagan
#APfarmers
#rythubharosa
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 2021 చివరికల్లా ప్రతీ గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Recommended